ములుగు క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి ఆఫీస్ సబార్డినేట్స్ సమస్యలపై సంఘా నాయకులు వినతి పత్రం అందజేశారు. పదోన్నతులు కల్పించాలని, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను అప్గ్రేడ్ చేయడాన్ని నిలిపివేయాలని కోరారు. కొత్త మండల పరిషత్ కార్యాలయాల్లో పోస్టులు మంజూరు చేయాలని కోరారు.