SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో (8.5) క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) వెనుదిరిగాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 9 ఓవర్లకు స్కోర్ 118/2గా ఉంది. పంజాబ్ విజయానికి 66 బంతుల్లో 102 పరుగులు అవసరం.