AP: కోడికత్తి డ్రామాను ప్రజలు నమ్మలేదని హోంమంత్రి అనిత అన్నారు. బాబాయిపై గొడ్డలిపోటును ప్రజలు నమ్మి మోసపోయారని తెలిపారు. సొంత తల్లి, చెల్లిని జగన్ రోడ్డు మీదకు తెచ్చారని ఆరోపించారు. జగన్కు అధికారం పోయినా.. అహంకారం పోలేదని విమర్శించారు. YSR చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా దిగజారుతారని చెప్పారు.