ADB: సీపీఐ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని, వారికి తగిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు.