TG: HYDలో ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సివిల్స్ & గ్రూప్స్ జనరల్ స్టడీస్ మాక్ గ్రాండ్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. అభ్యర్థులు 9AMకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:15 గంటలకు ప్రశ్నాపత్ర కోడ్‌ను విడుదల చేయనున్నారు.