తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. హోం సెక్రటరీ ధీరజ్కుమార్ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో మణివాసన్ను కొత్త హోం సెక్రటరీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :