AP: ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద కారుపై ట్యాంకర్ పడి నుజ్జునుజ్జయిన ప్రమాదంలో మరణించిన శ్రీనివాసరావు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా పనిచేసేవారు. గ్రూప్-2లో దివ్యాంగులకు రిజర్వేషన్ల వంటి కీలక కేసులను ఆయన వాదించారు. ఆయన ఎల్లారెడ్డిగూడెంలోని మూర్తి ఎన్ క్లేవ్లో నివాసించేవారని పోలీసులు గుర్తించారు. కాగా, కారు నెంబర్ TS 09FT 6662.