ADB: BC, SC, ST రాజ్యాధికార సాధనే పూలేకి ఘన నివాళి అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, కాన్షీరామ్ కలలు గన్న రాజ్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు.