KRNL: ఆదోని సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు సలకలకొండకు చెందిన టీడీపీ కార్యకర్త తిక్కన్న, బసరుకోడుకు చెందిన శ్రీనివాసులు మృతిపై ఇవాళ వారి కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మట్టిఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.