అన్నమయ్య: రాయచోటిలో ఈగిల్ సెల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్న రమేష్ మెడికల్స్లో ఉల్లంఘనలు గుర్తించి ULTRACET, ట్రామడాల్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాపుపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు .ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకం నేరమని అధికారులు హెచ్చరించారు.