ATP: శెట్టూరు మండలం యరబోరెపల్లిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆయన పింఛన్లు అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 36,504 పింఛన్లకు గానూ రూ.16.07 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని రూ.4000కు పెంచారని గుర్తుచేశారు.