కోనసీమ: ఆలమూరు స్టేషన్ అడిషనల్ ఎస్సైగా డి. సూర్యచంద్రరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సుదీర్ఘ కాలం పాటు ఆలమూరులో ఏఎస్సైగా పనిచేసి పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎస్సైగా బదిలీ అయ్యారు. పశ్చిమగోదావరి నుంచి కోనసీమ జిల్లాకు కేటాయించడంతో సూర్యచంద్రరావును ఆలమూరు అడిషనల్ ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.