శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో AISF రాష్ట్ర శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేశారు. జూలై 1-4 వరకు కర్నూలులో జరిగే శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి పిలుపునిచ్చారు. జీవో 77ను రద్దు చేసి, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.