ELR: ఉంగుటూరు మండలం గణపవరం రహదారి రాచూరు ఇరుకు రోడ్డు వలన వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం గణపవరం నుంచి నారాయణపురం వైపు వెళుతున్న లారీ, రోడ్డు పక్క ఉన్న బిల్లింగ్ సన్సైడ్ పట్టేసింది. దీంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ ఎర్పడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఇరుక్కుపోయిన లారీని స్థానికుల సహకారంతో బయటకు తీసినట్లు పేర్కొన్నారు.