‘ధురంధర్ 2’ సంచలన విజయం దర్శకుడు రాజమౌళి ఆలోచన విధానంలో మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ని కేవలం ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. తన రూ.1000 కోట్ల బడ్జెట్ కథను కుదించకుండా ఎపిక్ నెరేటివ్గా అందించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకోసం సీనియర్ రైటర్లతో చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.