జూ. ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన సెన్సేషనల్ హిట్ ‘ఆది’ విడుదలై నేటితో 24 ఏళ్లు. కేవలం 19 ఏళ్ల వయసులో NTRను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ మూవీ రూ. 2.5 కోట్ల బడ్జెట్‌తో వచ్చి రూ. 20 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. 96 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైన ఈ మూవీలోని ‘అమ్మ తోడు.. అడ్డంగా నరికేస్తా’ వంటి డైలాగ్స్, NTR నటన ఇప్పటికీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.