TG: ప్రజలకు ఉపాధి హామీ పని కల్పించడంలో సర్కార్ విఫలమయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఏటా 125 రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో విబీజీ రామ్ జీ పథకాన్ని తెచ్చామన్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను ధార్మిక చింతనతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ గ్రామం వెళ్లినా సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలతో కళకళలాడాయన్నారు.