HNK: హన్మకొండ నగరంలో ఆర్టీసీ డిపోలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ధరమ్ సింగ్ తెలిపారు. డిపో పరిధిలోని జమ్మికుంట, వేలేరు, సంగెం, హసన్ పర్తి, కమలాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు డిపో అభివృద్ధి, బస్సు సర్వీసులపై తమ అభిప్రాయాలను 8977781103 నంబర్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.