AP: తెలంగాణ పోలీసులు పల్నాడు జిల్లా నరసరావుపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గండిపేటలో రూ.1500 కోట్లకుపైగా విలువైన భూమి కబ్జా అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.