MLG: మంగపేట మండలం రాజుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BRS జిల్లా నాయకుడు బాడిస నాగరమేష్ జాతీయ జెండా, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది అమరవీరుల త్యాగాలు, ఉద్యమ ఫలితంగా ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో BRS నాయకులు ఉన్నారు.