VZM: చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన AI ఆధారిత స్క్రీనింగ్ కార్యక్రమంపై మంగళవారం మహిళా ప్రాంగణంలో జరిగింది. ఈ శిక్షణలో 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమనీ ICDS PD బాలమణి తెలిపారు.