SKLM: ఆమదాలవలసలోని అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మంగళవారం బాటసారులకు మజ్జిగ, పానకం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస MPDO ఎస్. రామ్మోహనరావు, ఎస్సై బాలరాజు పాల్గొని ప్రయాణికులకు అందజేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు తెలిపారు.