W.G: న్యాయవాద వృద్ధులకి ప్రవేశించడానికి కీలకమైన పరీక్ష ఆల్ ఇండియా బార్ ఎన్ రోల్ మెంట్ టెస్ట్ అని తణుకు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. రవికుమార్ అన్నారు. మంగళవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్ నిర్వహించారు. న్యాయవాద విద్యను పూర్తి చేసిన విద్యార్థులు న్యాయవాద వృత్తిలోకి రావాలంటే ముందుగా పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు.