KNR: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పాల్గొని తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.