MNCL: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మందమర్రిలో GM రాధాకృష్ణ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణ వచ్చాక సంస్థ అద్భుత ప్రగతి సాధించిందని, రూ. 10వేల కోట్ల నుంచి రూ.35వేల కోట్ల టర్నోవర్ దిశగా పయనిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగుతుందన్నారు.