PDPL: ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థిని ఆకుల సౌమ్య బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సౌమ్య పదవ తరగతిలో 562 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విద్యార్థినిని అభినందించారు.