NRML: మున్సిపల్ శాఖకు సంబంధించి రద్దు చేసిన పాత టెండర్లను పునరుద్ధరించాలని కోరుతూ BJP ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా BJP నాయకులు మాట్లాడుతూ.. పాత టెండర్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతామని హెచ్చరించారు.