KMM: CMRF ద్వారా మంజూరైన 58,58,000 లక్షల విలువ గల చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ఒక పెద్ద అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, చైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు.