VKB: కుల్కచర్ల మండలం కుసుమ సముద్రం గ్రామ పరిధిలోని గోరిగడ్డ తండా వాసి శరత్ చంద్ర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం సాధించాడు. ఎస్ఎస్సీ సీజీఎల్-2025 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడం పట్ల తండాకు చెందిన పలువురు యువకుడిని అభినందించారు. గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కళాశాలలో శరత్ బీటెక్ చదివాడు.