AP: తాడిపత్రి ఫ్యాక్టరీలపై పలువురు PCBకి ఫిర్యాదు చేశారు. వారిపై TDP నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’80 శాతం ప్రజలు ఫ్యాక్టరీలపై ఆధారపడ్డారు. తాడిపత్రి అభివృద్ధి ఫ్యాక్టరీల వల్లే జరిగింది. ఫిర్యాదు చేసిన వారి చిట్టా నా దగ్గర ఉంది. 33 ఏళ్లుగా ఫ్యాక్టరీలు నడుసున్నాయి. ఈ రోజే కాలుష్యం కనిపించిందా? 2027నాటికి తాడిపత్రిని అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు.