BDK: కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ సిబ్బంది గ్రామాల్లో చిన్నపిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు, అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.