HNK: కాజీపేట చర్లపల్లి-సంత్రగచ్చి మధ్య నడిచే 2, వారాంతపు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే కాజీపేట జంక్షన్ వరకు తొలగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు 07221 చర్లపల్లి-సంత్రగచ్చి వీక్లీ ఎక్స్ప్రెస్, జూలై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు 07222 సంత్రగచ్చి-చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ కాజీపేట మీదుగా నడుస్తాయని అధికారులు తెలిపారు.