NLR: దుత్తలూరు మండలంలోని సోమలరేగడ 11 కెవి విద్యుత్ ఫీడర్లో మరమ్మతులు చేపడుతున్న కారణంగా మంగళవారం సోమల రేగడ వ్యవసాయ ఫీడర్‌కు సంబంధించి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.