AP: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందకర పరిణామమని ఎంపీ పురందేశ్వరి అన్నారు. విశాఖ రైల్వే రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టే ఈ నిర్ణయం ఏపీ అభివృద్ధికి కొత్త ఊపు ఇవ్వనుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Tags :