KDP: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సరస్వతి సోమవారం ఓ ప్రక టనలో పేర్కొన్నారు. ఇంటర్‌తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులో చేరే ఎస్సీ విద్యార్థులు బ్యాంకు ఖాతా తెరిచి ఆధార్ నంబరుతో ఎస్పీ, సీఐ పోర్టల్‌లో లింకు చేసుకోవాలని సూచించారు.