ELR: ఏలూరు రేంజ్ పరిధిలో ముగ్గురు ఎస్ఐలకు సీఐలుగా ఉద్యోగ ఉన్నతులు లభించాయి. వీరిలో విజయవాడలో ఎస్సైగా పనిచేస్తున్న డి. ఆనంద్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఎస్. శ్రీ రామ గంగాధర్‌కు ఉద్యోగ ఉన్నతి లభించింది. నెల్లూరు జిల్లాలోని పనిచేస్తున్న ఉడుముల లక్ష్మీనారాయణ సీఐగా ఉద్యోగ ఉన్నతి పొందారు.