అన్నమయ్య: మదనపల్లి టమోటో మార్కెట్ యార్డ్లో ట్రాఫిక్ సమస్యలు,లోడింగ్–అన్లోడింగ్ ఏర్పాట్లు,రైతుల వసతి,త్రాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ పాలకమండలి సభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు.రైతుల కోసం వసతి గృహం ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని,త్రాగునీటి కోసం కొత్త ఆర్వో ప్లాంట్ నిర్మించాలని మార్కెట్ యార్డ్ సెక్రటరీని ఆదేశించారు.