ASR: రేపు చింతపల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనుషదేవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.