NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి నియోజకవర్గంలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీ ఇందిరమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో క్రీడాకారులకు టికెట్లు పంపిణీ చేస్తామని ఆనాడు బీసీ ఇందిరమ్మ వారికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 24 క్రికెట్ జట్లకు క్రికెట్ కిట్లను ఆమె వారికి పంపిణీ చేశారు.