TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాంకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది నిన్నటి త్యాగాలను స్మరిస్తూ రేపటి లక్ష్యాలను సమీక్షించే భావోద్వేగ సందర్భం జూన్ 2 అని అన్నారు. ఎంతో మంది అమరుల త్యాగాల గుర్తు తెలంగాణ అని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లో అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.