SDPT: జాతీయస్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలను NTA విడుదల చేసింది. ఇందులో సిద్దిపేటకు చెందిన లుక్క అక్షయ గుణ 283వ ర్యాంకు, గూడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి 792వ ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.