AP: సినీ పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీలో షూటింగ్ జరపాలని, స్టూడియోలు, రికార్డిండ్ థియేటర్లు నిర్మించాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని వెల్లడించారు.