RR: మాదాపూర్ గోకుల్ ప్లాట్స్ కాలనీలో హనీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేర్, ఆక్సీ డెంటల్, పిక్సెల్ ఐ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గాంధీ, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజల కోసం జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థో, డెంటల్ వంటి పలు విభాగాల్లో నిపుణులతో ఉచిత పరీక్షలు చేశారు.