అన్నమయ్య: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో విఫలమైందని జిల్లా YCP స్టూడెంట్ రింగ్ జనరల్ సెక్రటరీ అభివర్షిత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ..పెండింగ్ ఫీజులను వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మదనపల్లె, పుంగనూరులో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.