ఇవాళ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు పాల్గొనున్నారు.