MHBD: తొర్రూరు మండలంలో ఈరోజు పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 5:00 గంటలకు మాటిడు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన మామిడి తోట పరిశీలన, 5:30 నిమిషాలకు తొర్రూరులో KGKV శంకుస్థాపన, రాత్రి 8:00 గంటలకు తొర్రూరు కిరాణా మార్చంట్ ఫంక్షన్ హాల్లో జరిగే పుట్టినరోజు వేడుకలో పాల్గొంటారు.