తూ.గో: రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు పంచాయతీ సోమనవారి తోటలో మంగళవారం నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి శివసత్య ప్రసాద్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాల శుభ్రత పనులు చేపట్టి, వారి సేవలను అభినందించారు.