ELR: ఏపీ పీజీ సెట్ ఫలితాల్లో చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ది కె. పవన్ కుమార్ రాష్ట్ర స్థాయిలో 61వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పి.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే మరో 16 మంది 100 నుంచి 200ల లోపు ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. కళాశాలలో రాష్ట్రంలోనే PHD ఉన్నత అర్హత కలిగిన అత్యధిక అధ్యాపకులు ఉన్నారన్నారు.