AP: రైతులకు కౌలు ఇవ్వకుండా YCP ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక ప్రాంతం కోసం కాదని.. రాష్ట్ర ప్రజలందరి కోసం రాజధాని నిర్మాణం చేస్తున్నామన్నారు. YCP చేసిన 3 రాజధానుల కుట్రను జనసేన తరపున వ్యతిరేకించామని.. పవన్ రాజధానికి వస్తే ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. అమరావతి.. రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని చెప్పారు.