✦ TG: ఢిల్లీ AI సమ్మిట్లో పాల్గొననున్న CM రేవంత్ ✦ నిజమాబాద్లో PCC చీఫ్ మహేష్ పర్యటన ✦ AP: ఢిల్లీ పర్యటనకు CM చంద్రబాబు ✦ ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ✦ T20 WC: ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ ✦ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్: IND vs SL సెమీస్